ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యాం ఏడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో గురువారం జూరాల ప్రాజెక్టులకు 34,420 క్యూ సెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు 93 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో 24 గేట్లను ఎత్తి దిగువకు వరదను వదులుతున్నారు.
జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. రెండు మూడు రోజుల నుంచి వర్షాలు ప్రారంభం కావడంతో ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఆదివారం జూరాలకు 31 వేల క్యూసెక్కుల ఇన్ఫ�
యాసంగి సాగుపై సందిగ్ధం నెలకొన్నది. పంటల వేసే విషయంలో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ వానకాలం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుపై అనిశ్చితి నెలకొన్నది.