జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు మరోసారి టాప్ ర్యాంకులు కైవసం సత్తా చాటారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు.
సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు ఆలిండియా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు.
జేఈఈ మెయిన్-1లో నారాయణ విద్యాసంస్థ ఉత్తమ ఫలితాలు సాధించిందని సంస్థ డైరెక్టర్లు సింధూర, శరణి తెలిపారు. నారాయణ విద్యార్థి ఎన్కే విశ్వజిత్ 100 పర్సంటైల్ సాధించాడని వెల్లడించారు.