ఉత్తమ ఫలితాల నారాయణ
జేఈఈ మెయిన్-1లో నారాయణ విద్యాసంస్థ ఉత్తమ ఫలితాలు సాధించిందని సంస్థ డైరెక్టర్లు సింధూర, శరణి తెలిపారు. నారాయణ విద్యార్థి ఎన్కే విశ్వజిత్ 100 పర్సంటైల్ సాధించాడని వెల్లడించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్-1లో నారాయణ విద్యాసంస్థ ఉత్తమ ఫలితాలు సాధించిందని సంస్థ డైరెక్టర్లు సింధూర, శరణి తెలిపారు. నారాయణ విద్యార్థి ఎన్కే విశ్వజిత్ 100 పర్సంటైల్ సాధించాడని వెల్లడించారు. హేమంత్రెడ్డి, రుత్విక్, జాయి ల్ టెన్ని, సాయిదుర్గారెడ్డి ఉత్తమ ఫలితాలు సాధించినట్టు ప్రకటించారు.
వీరితోపాటు 17 మంది విద్యార్థులు 99.99 పర్సంటైల్ సాధించారని తెలిపారు. ఆలిండియా బాలికల విభాగంలో రామిరెడ్డి మేఘన, తేజశ్రీ టాప్-10లో చోటు దక్కించుకొన్న ట్టు తెలిపారు. సబ్జెక్టులవారీగా 72 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారని చెప్పారు.తమ సంస్థ అనుసరిస్తున్న ప్రత్యేక విధానాలు, నిపుణులైన ఫ్యాకల్టీ, ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం ఏర్పాటు చేసిన ఎన్-లర్న్ యాప్, ప్రత్యేక స్టడీ మెటీరియల్తో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

