Nannapaneni Narender | బీఆర్ఎస్ పార్టీ గత 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజల ఆశయాలకు అంకితమై పని చేస్తోందని, పార్టీ సాధించిన విజయాలు ప్రతి కార్యకర్త గర్వపడేలా ఉన్నాయని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.
మీరేం చేస్తారో తెలియదు, నరేందర్ బతుకాలి. ఎంత ఖర్చయినా పర్లేదు, ఆయనకు మెరుగైన వైద్యం అందాలి, తను మళ్లీ ఆరోగ్యవంతుడై ఉద్యమంలో చురుకుగా పాల్గొనాలని’ యశోద డాక్టర్లకు చెప్పారట.