Nandini Gupta | మిస్ వర్డల్ పోటీల్లో నందిని గుప్తా ప్రయాణం ముగిసింది. పోటీల నుంచి నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యింది. టాప్ 20లో చోటు దక్కించుకున్నా.. టాప్-8లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది.
Nandini Gupta | హైదరాబాదీలు ఆప్యాయతను పంచుతారని మిస్ ఇండియా నందిని గుప్తా అన్నారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్న విషయం తెలిసిందే. వివిధ దేశాల నుంచి వచ్చే అందాల భామల కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
andini Gupta wins Femina Miss India 2023 : ప్రతిష్టాత్మక 59వ ఎడిషన్ ఫెమినా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ పోటీలకు 29 రాష్ట్రాలకు చెందిన భామలు పోటీ పడ్డారు.