రాజస్థాన్: ఫెమినా మిస్ ఇండియా-2023 కిరీటాన్ని రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 19 ఏండ్ల అందాల రాశి నందిని గుప్తా కైవసం చేసుకొన్నది.
ఈ నెల 15న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో అట్టహాసంగా జరిగిన ఫైనల్స్‌లో ఢిల్లీ సుందరి శ్రేయ పూంజా మొదటి రన్నరప్‌గా, మణిపూర్‌కు చెందిన అందాల భామ తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ రెండో రన్నరప్‌గా నిలిచారు.