కన్వర్ యాత్ర మార్గంలో తినుబండారాల దుకాణదారులు యజమానుల పేర్లతో నేమ్బోర్డ్లను డిస్ప్లే చేయాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
Kanwar Yatra : కన్వర్ యాత్ర మార్గంలో దుకాణదారులు తమ యజమానుల పేర్లను ప్రదర్శించే నేమ్బోర్డులను ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసిం