వరంగల్ నగరంలోని కాశీబుగ్గకు చెందిన ‘నమస్తే తెలంగాణ’ తెలుగు దినపత్రిక ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ రాష్ట్రస్థాయిలో రెండు ఉత్తమ అవార్డులు పొంది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
వరుసగా నాలుగోసారి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా ఎంపికై ‘న మస్తే తెలంగాణ’ వరంగల్ ఫొటోగ్రాఫర్ మే రుగు ప్రతాప్ రికార్డు సృష్టించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇటీవల రాష్ట్ర సమాచార,
నమస్తే తెలంగాణ అసిస్టెంట్ చీఫ్ ఫొటోగ్రాఫర్ గడసంతల శ్రీనివాస్‌కు రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. హై హక్టెన్ సంస్థ ప్రకటించిన ఈ అవార్డును ఈ నెల 24న శ్రీనివాస్ అందుకోనున్నారు.