ఫోర్త్‌సిటీ పేరిట జరుగుతున్న భూ బాగోతాన్ని బయట పెడుతున్నందుకే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
భూమి కోసం దాతలు చేసిన నిరసనపై నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు. లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో బుధవారం అధికారులు విచారణ చేపట్టారు.