జూబ్లీహిల్స్ రోడ్ నెం -1లో జీహెచ్ఎంసీకి చెందిన వరదనీటి నాలాను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన వ్యవహారంపై నమస్తేతెలంగాణ పత్రికలో కథనంతో బల్దియా అధికారులు స్పందించారు.
Hyderabad | బంజారాహిల్స్ రోడ్ నెం 11లోని ఉదయ్‌నగర్ నుంచి తాజ్ బంజారా చెరువు వైపు వెళ్లే వరదనీటి నాలాను అనుకుని ఉన్న నిర్మాణాలు వివాదాన్ని రాజేశాయి.
ఈ చిత్రంలోని పిల్లి పేరు నల. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న మార్జాలం. దీనికి ఇన్‌స్టాలో 45 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లోని (Hyderabad) సనత్‌నగర్‌లో (Sanathnagar) దారుణం చోటుచేసుకున్నది. ఎనిమిదేండ్ల వయస్సున్న అబ్దుల్ వహీద్ (Abdul wahid) అనే బాలుడి మృతదేహం సనత్‌నగర్‌లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలో ఉన్న ఓ నాలాలో లభించింది. అమావా
ప్రతి ఏటా తరహాలోనే వచ్చే వేసవి ముగింపు నాటికల్లా పాత పద్ధతిలోనే నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) తరహా నాలాల నిర్వహణను జోనల్ వార
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని విప్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీలో చేపట్టిన నాలా విస్తరణ పనుల్�
ఓపెన్ నాలా.. వరద నీటి కాలువ పైపులైన్లలో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. మలక్‌పేట సర్కిల్ పరిధిలోని ఓపెన్ నాలా, భూగర్భ వరద నీటి కాలువ పైపులైన్లలో పనులను అధికారులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రీ మాన్�
హైదరాబాద్ : వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణను ర�