తెలంగాణ వెలుపల తొలిసారిగా సింగరేణి సంస్థ దక్కించుకున్న ప్రాజెక్ట్ నైనీ కోల్‌బ్లాక్. ఇందులో ఉత్పత్తి ప్రారంభించే క్రమంలో ప్రధానంగా ఆరు సవాళ్లు సింగరేణికి ప్రతిబంధకంగా మారాయి.
ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌లో మే నెల నుంచి ఉత్పత్తిని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ సిద్ధమైంది. ఆ గని నుంచి వెలికితీసే బొగ్గును సమీపంలోని హండపా రైల్వే సైడింగ్ నుంచి రవాణా చేయాలని సింగరేణి డైరెక్టర�