మచ్చలేని నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై నైని బొగ్గు టెండర్ల విషయంలో ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికలో పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలు వండి వార్చారని, భట్టిపై ఆ మీడియా సంస్థ బురదజల్లే ప్రయత్నం చేస�
‘గనుల శాఖ మంత్రి నువ్వే కదా..! సింగరేణి నైని కోల్‌బ్లాక్ టెండర్ల వ్యవహారంపై చర్చలకు రావాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు.