పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో! పసి ప్రాయం నుంచే తన అద్బుత ప్రతిభతో అటు క్రీడలతో పాటు చదువుల్లో రికార్డులు తిరుగరాస్తున్న హైదరాబాదీ నైనా జైస్వాల్ మరో ఫీట్ అందుకుంది.
బాలీవుడ్ తార యామీ గౌతమ్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అయ్యింది ‘ఏ థర్స్ డే’. ఈ చిత్రంలో ఆమె టీచర్ నైనా జైస్వాల్ పాత్రలో కనిపించింది. బెహజాద్ కంబక్త దర్శకత్వం వహించారు.