ప్రమాదవశాత్తు చెరువులో పడిన మత్స్యకార అన్నదమ్ములిద్దరూ గల్లంతైన సంఘటన చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వీరి మృతదేహాలు సోమవారం లభించాయి.
ఖమ్మంలో (Khammam) గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో పట్టణంలో 50కిపైగా కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.