నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం రౌండ్ల వారీగా వెలువడుతున్నాయి. ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుంది. మొత్తం 25 రౌండ్లకు గానూ 20 రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. 20వ రౌండ్లో టీఆర�
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు ఏర్ప�
సాగర్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం | నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
14 టేబుళ్లు.. 25 రౌండ్లు30 నిమిషాలకో రౌండ్ పూర్తి నల్లగొండ, మే 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్లగొండలో ఆదివార�
టీఆర్ఎస్కు భారీ ఆధిక్యం ఖాయమని అంచనా సాగర్‌లో 86.8% పోలింగ్.. మే 2న లెక్కింపు హైదరాబాద్, నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ మరో�
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగిసే సరికి 88 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
నోముల భగత్| నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్రహీంపేటలో ఓటు వేశారు.
సాగర్‌లో అన్ని వర్గాల అనూహ్య స్పందన టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని విశ్వాసం హాట్ టాపిక్‌గా మారిన నెల్లికల్లు ఎత్తిపోతల కేసీఆర్ సభతో భారీగా పెరిగిన అంచనాలు రికార్డు మెజార్టీ ఖాయమంటున్న టీఆర్ఎస్