మండల కేంద్రంలోని పురాతన నాగన్న బావి షూటింగ్‌లకు స్పాట్‌గా మారింది. శతాబ్దాల కాలం నాటి నాగన్న బావి శిథిలావస్థకు చేరింది. నిర్లక్ష్యానికి గురై శిథిల దశకు చేరిన నాగన్న బావి స్థితి గతులపై గతంలో ‘నమస్తే తెలం
పురాతన కట్టడాలు చరిత్రకు సాక్ష్యాలు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. పునరుద్ధరణ పొందిన లింగంపేట మండల కేంద్రంలోని మనోహర్ వాటికా నాగన్న బావిని శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు.
మరుగున పడిన వారసత్వ సంపదకు ‘నమస్తే తెలంగాణ’ కారణంగా పునరుజ్జీవం దక్కింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక కట్టడం తిరిగి పూర్వవైభవం సాధించింది. లింగంపేట మండల కేంద్రంలో గల పురాతన కట్టడమైన నాగన్న బావి ప్రారం�