పేద రైతులకు పంపిణీ చేసిన లావణి పట్టా భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో కొట్టేసేందుకు వేసిన చీకటి ఎత్తును వెలుగులోకి తెస్తూ ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.