మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మ్యాస్ట్రో. నితిన్ (Nithiin) హీరోగా నటించిన మ్యాస్ట్రో సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చ
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఆడియెన్స్ (Telugu Audience) కు పరిచయమైంది కన్నడ భామ నభానటేశ్Nabha Natesh . క్లాస్ రోల్ అయినా, మాస్ రోల్ అయినా తన యాక్టింగ్ తో ఇరగదీస్తుంది నభానటేశ్.