Nabha Natesh | లంగావోణిలో ఇస్మార్ట్ భామ తళుక్కులు
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఆడియెన్స్ (Telugu Audience) కు పరిచయమైంది కన్నడ భామ నభానటేశ్Nabha Natesh . క్లాస్ రోల్ అయినా, మాస్ రోల్ అయినా తన యాక్టింగ్ తో ఇరగదీస్తుంది నభానటేశ్.

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఆడియెన్స్ (Telugu Audience) కు పరిచయమైంది కన్నడ భామ నభానటేశ్ (Nabha Natesh) . క్లాస్ రోల్ అయినా, మాస్ రోల్ అయినా తన యాక్టింగ్ తో ఇరగదీస్తుంది నభానటేశ్. రామ్ తో కలిసి నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ తో నభానటేశ్ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో క్రేజ్ మామూలుగా లేదు. హాట్ హాట్ గా కెమెరాకు ఫోజులిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది ఇస్మార్ట్ భామ.

పొట్టి డ్రెస్సుల్లోనైనా, హాట్ డ్రెస్సుల్లోనైనా, సంప్రదాయ వస్త్రధారణలో అయినా నా తర్వాతే ఎవరైనా అంటూ తాజాగా కొన్ని స్టిల్స్ రిలీజ్ చేసింది ఈ భామ. ఈ సారి లంగావోణి (Langavoni dress)లో ఆకట్టుకుంటోంది. బ్లూ కలర్ లంగావోణి, ఫ్లోరల్ డిజైన్ డ్ జాకెట్లో కనువిందు చేస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది నభానటేశ్. కాటుక కళ్లతో మెరిసిపోతున్న నభా లంగావోణిలో చెవి పోగులు సెట్ చేసుకుంటూ, మెట్లపై నుంచి దిగుతూ..ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని ఎవరి కోసమో ఎదురుచూస్తున్నదా అన్నట్టుగా ఉన్న స్టిల్స్ నెటిజన్ల ను కళ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి.
ప్రేమ కళ్లతో కాదు..మనస్సుతో కనిపిస్తుంది..అందుకే రెక్కలున్న మన్మథుడు గుడ్డిగా పెయింట్ వేశాడు-విలియం షేక్స్పియర్ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ఇవికూడా చదవండి..
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Photo-gallery News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?









