అందాల బొమ్మ నభా నటేశ్‌కు బొమ్మలు గీయడం అంటే ఇష్టం. అలవోకగా క్యాన్వాస్ మీద రంగుల లోకం సృష్టించగలదు. తన అభిమాన నటుడు చార్లీ చాప్లిన్. ‘ఆయన జీవితం, నటన.. తెర మీద, తెర వెనుక నాకెంతో స్ఫూర్తినిచ్చాయి.
2021లో చివరిసారిగా నితిన్‌తో కలిసి మ్యాస్ట్రో (Maestro) సినిమాలో మెరిసింది నభా నటేశ్ (Nabha Natesh). సోషల్ మీడియాలో అందరికీ టచ్‌లో ఉండే ఈ భామ చాలా కాలంగా అంతగా కనిపించడం కూడా లేదు.