ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్'. అశ్విన్ కె రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నార�
‘ఇందులో నాది చాలెంజింగ్ రోల్. ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. స్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న అమ్మాయిగా ఇందులో కనిపిస్తా. దర్శకుడు అశ్విన్రామ్ కథ చెప్పినప్పుడు ఎక్సయిటింగ్ అనిపించింది.
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్'. అశ్విన్ కె రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మిస్తున్నారు.