మారిపోయే నా లోకమే
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్'. అశ్విన్ కె రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మిస్తున్నారు.
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్ కె రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మిస్తున్నారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని మూడో గీతం ‘సునో చెలియా’ శుక్రవారం విడుదలైంది. వివేక్‌సాగర్ స్వరపరచిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రాయగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
‘మనసంటూ ఒకటుందని లోపల తోచిందే తొలిసారే.. కనులొచ్చి తిరిగిందే నా కల నీ వల్లే ఓ ప్రేమ.. మారిపోయే నా లోకమే..నిన్న లేదే ఇంతందమే..’ అంటూ ప్రేమికుల భావాలకు అద్దం పడుతూ చక్కటి మెలోడీతో ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. కథానుగుణంగా సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉందని, ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్, సంభాషణలు: హేమంత్, రచన-దర్శకత్వం: అశ్విన్‌రామ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

