కథాంశాల పరంగా ప్రయోగాలు చేయడంలో, ఇండస్ట్రీలో నూతన ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు అగ్ర హీరో నాగార్జున. సుదీర్ఘ కెరీర్లో ఆయన ఎంతో మంది కొత్త దర్శకులను పరిశ్రమకు పరిచయం చేశారు.
సంక్రాంతిని వదలకూడదని గట్టిగా ఫిక్సయినట్టున్నారు నాగార్జున. శరవేగంగా ‘నా సామిరంగ’ షూటింగ్ పూర్తి చేసేపనిలో నిమగ్నమయ్యారాయన. ఓ వైపు బిగ్‌బాస్, మరోవైపు ‘నా సామిరంగ’. సిక్స్టీ ప్లస్‌లో క్షణం తీరికలేకు