శరవేగంగా నా సామిరంగ.. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిందే!
సంక్రాంతిని వదలకూడదని గట్టిగా ఫిక్సయినట్టున్నారు నాగార్జున. శరవేగంగా ‘నా సామిరంగ’ షూటింగ్ పూర్తి చేసేపనిలో నిమగ్నమయ్యారాయన. ఓ వైపు బిగ్‌బాస్, మరోవైపు ‘నా సామిరంగ’. సిక్స్టీ ప్లస్‌లో క్షణం తీరికలేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు నాగ్.
సంక్రాంతిని వదలకూడదని గట్టిగా ఫిక్సయినట్టున్నారు నాగార్జున. శరవేగంగా ‘నా సామిరంగ’ షూటింగ్ పూర్తి చేసేపనిలో నిమగ్నమయ్యారాయన. ఓ వైపు బిగ్‌బాస్, మరోవైపు ‘నా సామిరంగ’. సిక్స్టీ ప్లస్‌లో క్షణం తీరికలేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు నాగ్. రవితేజ ‘ఈగల్’, ‘హను-మాన్’, వెంకటేశ్ ‘సైంధవ్’ షూటింగ్‌లు పూర్తి చేసుకొని సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకోవైపు మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’ సినిమాను కూడా డిసెంబర్ మూడోవారం నాటికి పూర్తి చేసేయాలనే కసితో పనిచేస్తున్నారు త్రివిక్రమ్. అందుకే రాత్రింబవళ్లూ షూటింగ్లో పాల్గొంటూ డిసెంబర్ తొలివారంలోనే టాకీ పూర్తి చేసేయాలనే పట్టుదలతో ఉన్నారు నాగార్జున. విజయ్ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున గతంలో చేయని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచారచిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. నాగ్ రగ్డ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ఇందులో నాగ్ పాత్రలో విభిన్నమైన కోణాలుంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

