మావోయిస్టు పార్టీ వామపక్ష ఉగ్రవాద పార్టీ అని కేంద్రప్రభుత్వం పదే పదే చెప్తున్నది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే రకమైన ప్రకటన చ�
మధ్యభారత అటవీ ప్రాంతాలు 29 రకాల విలువైన ఖనిజాలకు, కోట్ల రూపాయల విలువైన సంపదకు పుట్టినిల్లుగా ఉన్నాయి. అది మన దేశ ప్రజలందరి సంపద. దానిపై ప్రభుత్వాలకే కాదు, అందరికీ అధికారం ఉంటుంది.