మన వంట ఇంటి పోపు దినుసుల్లో ఆవాలు కూడా ఒకటి. ఆవాలను మనం రోజూ అనేక కూరలు లేదా వంటల్లో వేస్తుంటాం. అయితే కేవలం పోపు దినుసుగానే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ ఆవాలు మేటి అని ఆయుర్వేద వైద్యు
పోపుల డబ్బాలోని చిట్టిచిట్టి ఆవాలు.. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో గట్టిగానే పనిచేస్తాయి. వంటలకు రుచితోపాటు కమ్మని వాసనతోపాటు ఆరోగ్య ప్రయోజ నాలనూ అందిస్తాయి. అనేక పోషకవిలువలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగ�