Supreme Court | కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు గురువారం
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ ఉద్యోగాల నియామకాల్లో, విద్యాసంస్థల ప్రవేశాల్లో 4శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నదని, ఈ విషయంలో అపోహలు వద్ద ని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నా రు.