Ramzan | రంజాన్ పర్వదినంను పురస్కరించుకొని తొగుట మండల పరిధిలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా 32 ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు వస్తువులు ఇవ్వడం జరిగింది..
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని మైనారిటీ కుటుంబాలు (Muslim families) అత్యంత సురక్షితంగా ఉన్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు.
Ramzan Tohfa | క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశమని విశ్రాంత ఉపాధ్యాయుడు, ముస్లిం కుల పెద్ద మహమ్మద్ బాబు సాహెబ్అన్నారు.