లౌకికత్వానికి మారుపేరు సీఎం కేసీఆర్
రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): రంజాన్ పవిత్రమాసంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు అందజేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు లౌకికత్వానికి మారుపేరుగా నిలుస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లింలకు ఏటా దుస్తులు, ఇతర వస్తువులతో కూడిన రంజాన్ తోఫా (గిఫ్ట్‌ప్యాక్) అందజేసినట్టే ఈ ఏడాది కూడా ఇస్తారని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ వక్ఫ్‌బోర్డు హజ్‌హౌజ్ నుంచి రాష్ట్రంలోని అన్ని మసీదులకు చేరవేసే బహుమానాల వాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 815 మసీదు కమిటీలకు ఒక్కో కమిటీకి 500 చొప్పున 4.5 లక్షల రంజాన్ తోఫాలను అందిస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, వక్ఫ్‌బోర్డు సభ్యులు వహీద్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

