రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరిలో రెండో వారంలోగా ఎన్నికలను ముగించాలని నిర్ణయించింది. అదేనెల 14వ తేదీలోగా కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింద�
Muncipal Elections | పురపోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 98శాతం మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సం ఘం సమాయత్తమైంది.