నామినేషన్లు షురూ | రాష్ట్రంలో 2 నగర కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.
ఎస్ఈసీ | తెలంగాణలో పట్టణ, స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఖాళీ అయిన పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది.