అచ్చంపేట మున్సిపాలిటీలో ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ విన్
టీఆర్ఎస్ విన్| ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 12 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 2, 4, 5, 13, 16, 17 వార్డుల్లో అధికారపార్టీ గెలుపొందింది.

అచ్చంపేట: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 12 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 2, 4, 5, 13, 16, 17 వార్డుల్లో అధికారపార్టీ గెలుపొందింది. 2వ వార్డులో నిర్మల, 4వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి మిరాజ్ బేగం 116 ఓట్లతో, 5వ వార్డులో లావణ్య, 13వ వార్డులో శివకృష్ణ, 16వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నరసింహ గౌడ్ తన సమీప అభ్యర్థిపై 405 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, 17వ వార్డులో శ్రీనివాసులు గెలుపొందారు.
మున్సిపాలిటీలోని 1, 7, 10, 11, 14 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అచ్చంపేటలోని జేఎంజే ఉన్నత పాఠశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జడ్చర్ల మున్సిపాలిటీపై ఎగిరిన టీఆర్ఎస్ జెండా
నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
వరంగల్‌లో కొనసాగుతున్న టీఆర్ఎస్ హవా
ఖమ్మం కార్పొరేషన్లో ఏడు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం
లాక్డౌన్ తరహా ఆంక్షలు పొడగించిన పంజాబ్ ప్రభుత్వం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

