నకిరేకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం

నల్లగొండ : నకిరేకల్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 20 వార్డులకు గాను 11 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుని జయకేతనం ఎగురవేసింది. వార్డుల వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి.
1వ వార్డు – బిక్షంరెడ్డి(స్వతంత్ర అభ్యర్థి)
2వ వార్డు – సునీల్(టీఆర్ఎస్ )
3వ వార్డు – చింత స్వాతి త్రిమూర్తులు(టీఆర్ఎస్ )
4వ వార్డు – గాజుల సుకన్య(కాంగ్రెస్)
5వ వార్డు – వంటేపాక సోమలక్మి(LION)
6వ వార్డు – మంటిపల్లి కవిత(LION)
7వ వార్డు – కొండ శ్రీను(టీఆర్ఎస్ )
8వ వార్డు – పన్నాల పావని శ్రీనివాసరెడ్డి(LION)
9వ వార్డు – చౌగోని రజిత(LION)
10వ వార్డు – చౌగోని అఖిల(టీఆర్ఎస్ )
11వ వార్డు – మురారిశెట్టి ఉమారాని(టీఆర్ఎస్ )
12వ వార్డు – భానోతు వెంకన్న(టీఆర్ఎస్ )
13వ వార్డు – పోతుల రవి(టీఆర్ఎస్ )
14వ వార్డు – గడ్డం స్వామి(టీఆర్ఎస్ )
15వ వార్డు – యసారపు లక్మి వెంకన్న(LION)
16వ వార్డు – గర్షకోటి సైదులు(LION)
17వ వార్డు – పల్లె విజయ్(LION)
18వ వార్డు – దైద స్వప్న రవీందర్(కాంగ్రెస్)
19వ వార్డు – రాచకొండ శ్రీను(టీఆర్ఎస్ )
20వ వార్డు – చెవుగోని రాములమ్మ(టీఆర్ఎస్ )
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Babu | గేమింగ్ రంగంలోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ‘టేక్‌డౌన్: జెనెసిస్’తో కొత్త ప్రయాణం!
Helicopters Collide: నేపాల్‌లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. వీడియో
Sai Pallavi | మాటల విషయంలో తప్పు తెలుసుకున్న సాయిపల్లవి.. ఇకపై ఆచితూచి మాట్లాడతానంటూ కీలక వ్యాఖ్యలు!
Qeshm Island: ఇరాన్‌లోని ఖాసిం దీవిపై అమెరికా అటాక్
డాలస్‌లో ఘనంగా కొసరాజు సాహిత్య సంపుటాల ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

