Mumtaz Patel | భరూచ్ స్థానాన్ని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Mumtaz Patel | లోక్సభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారైంది. రెండు పార్టీలు కూడా సీట్ల పంపకంపై అధికారికంగా ప్రకటన చేశాయి. పార్టీలో పలువురు నేతలు పొత్తుల్లో సీట్లపై స్పందిస్తున్నారు. కాం