భూపాలపల్లి రూరల్, ఏప్రిల్4:రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మే 1వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనల ప్రకారం వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా వి
కరోనాతో ప్రత్యామ్నాయం వైపు ప్రైవేట్ ఉద్యోగులుఫిష్పాండ్స్ ఏర్పాటుపై ఆసక్తిఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువసబ్సిడీని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు.చెన్నారావుపేట, ఏప్రిల్ 4: ఉన్నత చదువులు చదివినా.. ఉపాధి �
కార్పొరేషన్ ఎన్నికల కోసం వేగంగా కసరత్తుగ్రేటర్లో ఓటర్ల గుర్తింపు షురూఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు కోసం షెడ్యూల్ విడుదల12 రోజుల్లో పూర్తికానున్న ప్రక్రియవరంగల్, ఏప్రిల్ 3 : గ్రేటర్ వరంగల
బయ్యారం ఏప్రిల్ 3 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జడ్పీ చైర్పర్సన్ ఏ బిందు సూచించారు. శనివారం మం డల కేంద్రంలోని ఎండీవో కార్యాలయంలో ఎంపీపీ మౌనిక అధ్యక్షతన
ఇక ఇంటింటికీ ‘భగీరథ’ నీరుఉగాది నుంచి రోజూ ఇచ్చేందుకు సన్నాహాలునల్లాల బిగింపు ప్రక్రియ పూర్తిట్రయల్ రన్ చేస్తున్న అధికారులుమిషన్ భగీరథ సింబాలిక్‌గా హంటర్ రోడ్డు జంక్షన్వరంగల్, ఏప్రిల్ 2 : ఉగాది �
అడవుల్లో నీటి కుంటలుసోలార్ ప్యానల్స్‌తో మోటర్లుబోర్లు వేసి కుంటల్లోకి నీటి తరలింపుఅక్కడే వ్యూ పాయింట్‌పై ప్రకృతి దృశ్యాలు తిలకించే ఏర్పాట్లుఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణఏటూరుగారం,ఏప్
జేసీ స్వర్ణలతభూపాలపల్లి రూరల్, ఏప్రిల్ 1 : అధిక చార్జీలు వసూలు చేసే మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత హెచ్చరించా రు. గురువారం కలెక్టరేట్లో మీ స�
వేసవి నేపథ్యంలో అడవిలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశంజిల్లాలో అడవులను ఆనుకుని అనేక గ్రామాలుఅప్రమత్తతతో ఉండాలంటున్న అధికారులుతాడ్వాయి, ఏప్రిల్ 1 : ఎండాకాలంలో అడవుల్లో చెలరేగే ఎరగళ్ల మంటలతో అటవీ గ్రామ�
వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ములుగుటౌన్/భూపాలపల్లి రూరల్, మార్చి30: ప్రభుత్వ లక్ష్య సాధనకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్
ములుగురూరల్, మార్చి 30 : హైదరాబాద్‌లో ఏప్రిల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు బండారుపల్లి మోడల్ పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ఎన్. శోభారాణి, వైస్ ప్రి