ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ ఉండే ఉద్యోగాలను చేయడం లేదు. నిత్యం గంటల తరబడి కూర్చుని ఉండే ఉద్యోగాలనే చేస్తున్నారు. కంప్యూటర్ల ఎదుట కూర్చుని గంటల తరబడి అదే తీరుగా పనిచేస్తున్నారు.
‘మల్టిపుల్ స్లిరోసిస్'... నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధి. ఇది రెండు ప్రధాన అవయవాలైన మెదడు, వెన్నుపాముకు సంబంధించిన వ్యాధి అన్నమాట. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన రోగ నిరోధక శక్తి ఒక్కోసారి మన శరీరంలో�