Multi Vehicle Collision | ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలను దట్టమైన పొగకమ్మేసింది (Dense Fog).
Multi Vehicle Collision | జాతీయ రహదారిపై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఏడేళ్ల బాలుడితో సహా ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వాహనాల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించ�