నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం కలకలం రేపింది.
Zahirabad | ఇద్దరు అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదంలో.. తమ్ముడి కుమారుడు పెద్దనాన్నను అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది.
బీమా డబ్బుల కోసం కన్న తండ్రినే కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. అంతేకాదు.. ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చేయడానికి విఫలయత్నం చేశాడు.