అమెరికాలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అగ్రరాజ్యంలోని (USA) ఓహియోలో (Ohio) దుండగులు జరిపిన కాల్పుల్లో (Shot dead) ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు (Eluru) అశోక్‌నగర్‌కు చెందిన వీరా సాయేశ్ (Veera Saiesh) మృతిచెందాడు.
రివాల్వర్‌తో కాల్చి చంపిన నల్లజాతీయులు నీలగిరి, జూన్ 22: అమెరికాలోని మేరీల్యాండ్‌లో నల్లగొండ పట్టణానికి చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రానికి చెందిన నక్కా నర్సింహ, పద్మ దంపతుల కొడు�