తెలుగు ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అగ్ర కథానాయికగా చెలామణీ అవుతున్నది మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తొలుత మరాఠీ, హిందీ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించినా..ఆమె ప్రతిభకు తగిన గుర్తింపు �
‘సీతారామం’ చిత్రంతో తెలుగులో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో అద్భుతమైన అభినయంతో అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ నాని 30వ చిత్రంలో నాయికగా నటిస్తున్నది.