మనదైన రోజు తప్పక వస్తుందనే ఆమె నమ్మకం నిజమైంది. దక్షిణాదితో పాటు హిందీలోనూ పలు భారీ చిత్రాల్లో నటిస్తున్నదీ నాయిక. ( Photos : Instagram )
4/23
2012లో సీరియల్ నాయికగా కెరీర్ ప్రారంభించిన మృణాల్ (Mrunal Thakur)...వెండితెరపై గుర్తింపు కోసం దాదాపు పదేండ్లు వేచి చూసింది. ( Photos : Instagram )
5/23
ఈ క్రమంలో ఆమె ఎంతో మానసిక సంఘర్షణకు లోనైంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా బాలీవుడ్‌లో పేరున్న హీరోల సరసన అవకాశాలు అందుకుంది. ( Photos : Instagram )
6/23
తెలుగులో ‘సీతారామం’ (Sita Ramam) ఘన విజయం తర్వాత ఆమెకు అంతటా ఆఫర్స్ పెరిగాయి. ( Photos : Instagram )
7/23
మృణాల్ (Mrunal Thakur) స్పందిస్తూ...‘నిన్న గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. ఇవాళ సంతోషంగా ఉన్నా. కలిసిరాని కాలాన్ని సహనంతో గడిపా. ( Photos : Instagram )
8/23
చాలా మంది బయటకు చెప్పుకోరు. నేను చెబుతా...ఎందుకంటే నా కథ విని కొందరైనా స్ఫూర్తి పొందాలి’ అని చెప్పింది.( Photos : Instagram )
9/23
ప్రస్తుతం హిందీలో ఐదు చిత్రాల్లో నటిస్తున్న మృణాల్ నాని హీరోగా నటిస్తున్న 30వ చిత్రంతో పాటు సూర్య హీరోగా నటిస్తున్న 42వ చిత్రంలో నాయికగా కనిపించనుంది.( Photos : Instagram )