Janhvi Kapoor |ఫొటోల గురించీ, ఫొటోగ్రాఫర్ల గురించీ ఆసక్తికరంగా మాట్లాడింది అందాలభామ జాన్వీకపూర్. ఆమె తాజా సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఈ నెల 31న విడుదల కానుంది.
కథానాయికల ప్రేమ, పెళ్లి విషయాల గురించి అభిమానులకు చాలా ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సదరు నాయిక ప్రేమలో ఉందంటే చాలు శుభవార్త ఎప్పుడు చెబుతుందోనని ఎదురుచూస్తుంటారు.
బాలీవుడ్ మీడియాలో జాన్వీకపూర్ చర్చనీయాంశమైంది. ఆమె నటిస్తున్న ‘మిస్టర్ అడ్ మిసెస్ మహి’ సినిమానే ఈ చర్చకు కారణం. వివరాల్లోకెళ్తే.. ఈ సినిమాలో జాన్వీకపూర్ హౌస్‌వైఫ్‌గా నటిస్తుంటే, భర్తగా విభిన్నమై�