అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, మార్కెట్ �
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం పరిగి మండలం సయ్యద్మల్కాపూర్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు సూచించారు. బుధవారం ఎంపీపీ అరవిందరావు అధ్యక్షతన పరిగి మండల సర్వ సభ్య సమావేశం జరిగింది.