‘ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో, సర్వేలో నా పేరు ఉన్నది. కానీ ఇల్లు మంజూరు కాలేదు. ఇదేమని అడిగితే కలెక్టర్‌ను అడుక్కో. సీఎంకు చెప్పుకోమంటరా? మరి మీరున్నది ఎందుకు?’ అంటూ ఓ దళిత వితంతు మహిళ ఎంపీడీవోను నిలదీసింది.
Draft voter list | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రమేష్ పోలింగ్ కేంద్రాల ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించారు.