చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా రిజర్వేషన్లు ఏ మేరకైనా కల్పించుకోవచ్చని, సమాజం మారుతున్నదని స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉన్న అడ్డంకులేమిటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష�