“మళ్లేసుడు కాదు.. ఇప్పుడే ఎలచ్చన్ పెట్టుర్రి. ఇప్పుడే తెలంగాణ పార్టీ గెలుస్తది. మిషన్ల గురించి తెల్వక మోస పోయినం. కేసీఆర్ దేవుడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మూడు నెలల్లో పొలాలు ఎండిపోయినయి.కర�
కేసీఆర్ హయాంలో ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీడుభూములకు సాగునీరు అందిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ప�