పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు, బీజేపీకి క్యాడర్ లేక ఆ పార్టీ అభ్యర్థులు డీలా పడుతుండగా.. బీఆర్ఎస్ అభ్య�
పద్మారావు గౌడ్ రాజకీయ జీవితంలో పార్సీగుట్టది ప్రత్యేకమైన పాత్ర. ఎన్నికలు ఏవైనా.. ఆయన అక్కడి నుంచే ఎన్నికల ప్రచార పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ సెంటిమెంట్ ప్రతీసారి వర్కవుట్ అవుతూనే ఉన్నది.