Little Hearts | చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు.
Little Hearts | చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.