తెలుగు భాష సంపూర్ణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం, తెలుగు భాషపై ఉన్న ప్రేమతోనే సీఎం కేసీఆర్ సాహిత్య అకాడమీ
మనిషి తన భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం భాష. భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లో మానవుడు ఒక్కడే తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. మనిషి తన మనసులోని అభిప్రాయాలు, భావాలను బహిర్గతం చేయడానికి ముఖావయంతో చే�