కుటుంబ పోషణ భారం గా మారడంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నిం చింది. తల్లీకూతురు మరణించగా, కొడుకు చికిత్స పొందుతున్నాడు. ఈ విషాదకర ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది.
ఒంటరితనం, పక్కవారి నుంచి పలుకరింపులు లేకపోవడంతో మనస్తాపంతో తల్లీకూతురు ఆత్మహత్య చేసుకు న్న విషాదకర ఘట న మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికులు, చేగుంట పోలీసుల కథనం ప�